కోడా వెంట ఉన్న మాజీ మంత్రులు ఏనొస్ ఎక్కా, హరి నారాయణరాయ్, భాను ప్రతాప్ సాహిలకు చిన్నపాటి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కోడాను స్థానిక రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మాజీ మంత్రులను కూడా ఆస్పవూతికి తరలించారు. కాగా, జైల్లో ఖైదీలకు పెట్టే ఆహార నాణ్యతను ప్రశ్నించినందుకే జైలు సిబ్బంది తనపై దాడి చేశారని మధుకోడా ఆరోపించారు. సహచర ఖైదీలే ఆయనపై దాడి చేశారని, ఇందులో జైలు సిబ్బంది ప్రమేయం లేదని డిప్యూటీ కమిషనర్ కేకే సోహాన్ తెలిపారు.
Tuesday, November 1, 2011
మధుకోడాను కొట్టిన జైలు సిబ్బంది
కోడా వెంట ఉన్న మాజీ మంత్రులు ఏనొస్ ఎక్కా, హరి నారాయణరాయ్, భాను ప్రతాప్ సాహిలకు చిన్నపాటి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కోడాను స్థానిక రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మాజీ మంత్రులను కూడా ఆస్పవూతికి తరలించారు. కాగా, జైల్లో ఖైదీలకు పెట్టే ఆహార నాణ్యతను ప్రశ్నించినందుకే జైలు సిబ్బంది తనపై దాడి చేశారని మధుకోడా ఆరోపించారు. సహచర ఖైదీలే ఆయనపై దాడి చేశారని, ఇందులో జైలు సిబ్బంది ప్రమేయం లేదని డిప్యూటీ కమిషనర్ కేకే సోహాన్ తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment