ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్ రాష్ట్ర ప్రజల గుండె లోతుల్లో కొలువై ఉన్నారని అన్నారు. వ్యవసాయం చేయడానికి రైతన్న భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Saturday, October 29, 2011
నల్లబజారులో ఎరువులు : జగన్
ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్ రాష్ట్ర ప్రజల గుండె లోతుల్లో కొలువై ఉన్నారని అన్నారు. వ్యవసాయం చేయడానికి రైతన్న భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment