శుక్రవారం కోమటిరెడ్డితో సమావేశమయిన కాంగ్రెస్ ఎంపీలు దీక్ష చేపట్టవ్దని ఆయనను కోరారు. అధిష్టానం తెలంగాణపై కసరత్తు చేస్తోందని, నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా మాట్లాడతామని కోమటిరెడ్డికి వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Saturday, October 29, 2011
ఆమరణ దీక్ష ఆగదు : కోమటిరెడ్డి
శుక్రవారం కోమటిరెడ్డితో సమావేశమయిన కాంగ్రెస్ ఎంపీలు దీక్ష చేపట్టవ్దని ఆయనను కోరారు. అధిష్టానం తెలంగాణపై కసరత్తు చేస్తోందని, నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా మాట్లాడతామని కోమటిరెడ్డికి వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment