విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ రెండో దశ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పేదలకు రూపాయికి కిలో బియ్యాన్ని పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాజెక్టుల గురించి పట్టించుకోని టీడీపీ నేడు రైతులపై కపట ప్రేమ చూపిస్తుందన్నారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Thursday, November 3, 2011
11/3/2011 Namastheandhra.com | News all the way... పేదలకోసమే రచ్చబండ
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ రెండో దశ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పేదలకు రూపాయికి కిలో బియ్యాన్ని పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాజెక్టుల గురించి పట్టించుకోని టీడీపీ నేడు రైతులపై కపట ప్రేమ చూపిస్తుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment