ఆ తర్వాత కాలంలో విచారణ సంఘంలో ఒక పంజాబీ వ్యక్తి ఉండేలా మరో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసినా సిద్ధూ నోరు విప్పలేదు. ఈ సందర్భంగా ఎలాగైనా సిద్ధూ చేత కారణం కనుక్కోవాలని మాజీ కెప్టెన్ మొహిందర్ అమర్‌నాథ్ భావించాడు. ఇద్దరూ విడిగా పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో సిద్ధూ నోరు విప్పాడు. అజహర్ తనను మాటలతో వేధించాడన్నాడు. ‘ప్రతీ రోజు గుడ్‌మార్నింగ్‌తో పాటు ‘మాకీ......’ అంటూ అజహర్ నన్ను బూతులు తిట్టడం ప్రారంభించాడు. అతని తిట్లు తినేందుకు నేను రాలేదు. అందుకే టూర్‌నుంచి వచ్చేశాను’ అంటూ సిద్ధూ మనసులో మాట చెప్పాడు. అయితే అది బూతు కాదని, అజహర్ సొంత ఊరు హైదరాబాద్‌లో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఈ పదం ఉపయోగించేవాడట. ఇదే విషయాన్ని అమర్‌నాథ్... సిద్ధూకి వివరించాడని లెలె తన పుస్తకంలో పేర్కొన్నారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Tuesday, November 1, 2011
అజారుద్దీన్ బూతుల వల్లే సిద్దూ అలా చేశాడా..?
ఆ తర్వాత కాలంలో విచారణ సంఘంలో ఒక పంజాబీ వ్యక్తి ఉండేలా మరో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసినా సిద్ధూ నోరు విప్పలేదు. ఈ సందర్భంగా ఎలాగైనా సిద్ధూ చేత కారణం కనుక్కోవాలని మాజీ కెప్టెన్ మొహిందర్ అమర్‌నాథ్ భావించాడు. ఇద్దరూ విడిగా పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో సిద్ధూ నోరు విప్పాడు. అజహర్ తనను మాటలతో వేధించాడన్నాడు. ‘ప్రతీ రోజు గుడ్‌మార్నింగ్‌తో పాటు ‘మాకీ......’ అంటూ అజహర్ నన్ను బూతులు తిట్టడం ప్రారంభించాడు. అతని తిట్లు తినేందుకు నేను రాలేదు. అందుకే టూర్‌నుంచి వచ్చేశాను’ అంటూ సిద్ధూ మనసులో మాట చెప్పాడు. అయితే అది బూతు కాదని, అజహర్ సొంత ఊరు హైదరాబాద్‌లో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఈ పదం ఉపయోగించేవాడట. ఇదే విషయాన్ని అమర్‌నాథ్... సిద్ధూకి వివరించాడని లెలె తన పుస్తకంలో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment