గంభీర్, నటాషా జైన్లకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త దంపతులకు వెడ్డింగ్ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ శాంతాను నిఖిల్ రూపొందించారు. శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. ఇక గంభీర్ పెళ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగున వారు హాజరవనున్నట్లు తెలిసింది.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Sunday, October 30, 2011
ఈ రోజుతో గంభీర్ బ్యాచిలర్ లైఫ్ మటాష్
గంభీర్, నటాషా జైన్లకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త దంపతులకు వెడ్డింగ్ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ శాంతాను నిఖిల్ రూపొందించారు. శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. ఇక గంభీర్ పెళ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగున వారు హాజరవనున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment