కాపీరైట్ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో సినీ నిర్మాతలు నిరాహారదీక్షకు దిగారు. తెలుగు
చలన చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న రచయితలు, సాంకేతిక నిపుణులకు
చిత్రంపై వచ్చే రాయల్టీలో భాగం ఇప్పించేలా కేంద్రం చట్టం తీసుకరానున్న
నేపథ్యంలో నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట దీక్షకు దిగారు.
నిజనిజాలు గమనించకుండా సాంకేతిక వర్గాల మాటలు గుడ్డిగా నమ్మి చట్టం
తీసుకరావాలని చూడడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment