
మెదక్ జిల్లా పాదయాత్రలో బుధవారం హరీష్‌రావు పాల్గొన్నారు. జిల్లాకు
చెందిన ముగ్గురు మంత్రులున్నా ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని హరీష్‌రావు
అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణకు కట్టుబడి ఉంటామని మాటల్లో చెప్పడం
కాదని, తెలంగాణ ప్రజలకోసం ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే
వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటదని హరీష్‌రావు స్ఫష్టం చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment