Thursday, November 17, 2011

java program to check armstrong number

import java.util.*;   class ArmstrongNumber { public static void main(String args[]) { int n, sum = 0, temp, r;   Scanner in = new Scanner(System.in); System.out.println("Enter a number to check if it is an armstrong number"); n = in.nextInt();   temp = n;   while( temp...
Read More >>

నిర్మాతల నిరసన

కాపీరైట్‌ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో సినీ నిర్మాతలు నిరాహారదీక్షకు దిగారు. తెలుగు చలన చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న రచయితలు, సాంకేతిక నిపుణులకు చిత్రంపై వచ్చే రాయల్టీలో భాగం ఇప్పించేలా కేంద్రం చట్టం తీసుకరానున్న నేపథ్యంలో నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ ఎదుట దీక్షకు దిగారు. నిజనిజాలు గమనించకుండా సాంకేతిక వర్గాల...
Read More >>

అనుష్కపై ఐటీ పిడుగు

టాలీవుడ్ టాల్ బ్యూటీకి చిక్కులు వచ్చాయి. ఆస్తులు దాస్తున్నదన్న అనుమానంతో అనుష్క ఇంటిలో బుధవారం ఆదాయపు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుష్క ఇంట్లోనే ఉండటం గమనార్హం. బంజారా హిల్స్ లోని ఆమె ఇంటి నుంచి కీలక పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  కేవలం ఆమె ఐటీ లెక్కలు సరిగా చూపిస్తున్నారో...
Read More >>

టీడీపీ కరపత్ర యుద్దం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్, చంద్రబాబు గౌరవానికి భంగం కలగకుండా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ చంద్రబాబుపై హైకోర్టులో పిటీషన్‌ వేశారని టీడీపీ నేతలు ప్రజలకు వివరించే పనిలో మునగనున్నారు. విజయమ్మ పిటీషన్‌లో పేర్కొన్న అంశాలకు జవాబుగా 60 పేజీలతో కూడిన కరపత్రం విడుదల చేసేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ముఖ్యంగా...
Read More >>

కాంగ్రెస్ ఖేల్ ఖతం : హరీష్‌రావు

కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామని, తెలంగాణ పేరు మీద కాంగ్రెస్ రాజకీయ చేస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని అన్నారు. మెదక్ జిల్లా పాదయాత్రలో బుధవారం హరీష్‌రావు పాల్గొన్నారు. జిల్లాకు...
Read More >>

భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే

రాష్ట్రంలో భవిష్యత్ ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. తాను ఎంపిగా ఎన్నికై ఢిల్లీ వెళ్లిన తరువాత కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం తెలుసుకున్నానని, రాష్ట్ర మంత్రిగా ఉండి ఉంటే కాంగ్రెస్ మంత్రిగా ఉండిపోయేవాడినని అన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలుగా మిగిలే కాలం దగ్గర్లోనే ఉందని...
Read More >>

కేకే గ్యాంగ్ ప్రగల్భాలు

బ్రేకింగ్‌లు.. మీటింగ్‌లు తప్ప…. సాధన ఏదీ? తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలకు దిక్కు తోచడం లేదు. తెలంగాణాపై హైకమాండ్ నాన్చుడు ధోరణిని నిరసిస్తూనే ఏమి చేయాలో తెలీని స్థితిలో పడ్డారు మన టి.కాంగ్రెస్ ఎంపీలు. వారానికొకసారి సమావేశం కావడం… టీవీలకు బ్రేకింగ్‌లు ఇవ్వడం మినహా సాధించేదేమీ లేదని జనానినికి కూడా తెలిసి పోయింది. తెలంగాణా రాదని...
Read More >>

జగమంత కుటుంబం జగన్ ది!

ఇక నుంచి పాజిటివ్ థింకింగ్ పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మన జగనన్న దగ్గరకు వెళితే చాలు. సీబీఐ కేసులు, ఐఏఎస్ అధికారులను కూడా వదలకపోవడం, స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తుండటం వంటి సంఘటనల నేపథ్యంలో జగన్ వర్గంలో తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనుకడుగు వేశారు. తటస్థంగా ఉండటమో, తిరిగి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా...
Read More >>

Vault recruiting feshers for entry-level engineers to be deputed onsite at M/s. SAP Labs India Pvt.

Location: BangaloreEligibility:BE/ B Tech (CS, IT, IS, ECE, EEE, ) /MCA(BSC/BCA) with min.65% aggregate in 10th, 12th & 70% aggregate in Degree, 2011 batch Pass outHow to apply:To apply send resumes to jobs@vcu.in or freshers@vcu.in ...
Read More >>

Dimensions Innovation Labs recruiting freshers.

Location: NoidaEligibility:B.Tech (CS or IT) / MCA / MSc (CS)Sound knowledge of JAVA, J2EE, SQL/Oracle, Hibernate, Spring, Webwork. Those undergone training in JAVA or with SCJP or any other certifications will have added privilege.How to apply:Send resumes to karuna.sharma@campusdimensions.c...
Read More >>

Synopsys recruiting freshers for intern position.

Location: HyderabadRequirments: 1. B.tech. or M.tech in CSE/ECE or MCA with minimum of 60% marks.2. Very good communication skills3. Platform: Unix4. Languages/tools: C/C++/Perl/Shell scripting/mySQL/Java scriptingHow to apply: To apply Go to --> http://goo.gl/QgE8E --> search openings-->search with keyword '2552BR' and app...
Read More >>

Wednesday, November 16, 2011

ఆడపిల్లకు జన్మనిచ్చిన ఐశ్వర్యా రాయ్, సంబరాల్లో అభిషేక్

ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఈ రోజు ఉదయం సమయంలోని ముంబాయి లోని సెవెన్ హిల్స్ హాస్పటిల్ లో ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు తల్లి అయ్యారు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ అభిషేక్ ధ్రువీకరించారు. ఐశ్వర్యారాయ్ ఆడపిల్ల జన్మించిందన్న వార్తతో ఒక్కసారిగా అభిషేక్ కు అభినందనల జల్లు మొదలయ్యింది. మీడియా స్వీయ నియంత్రణ సంస్థ ఆదేశాల వలన మీడియా ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. మరిన్ని విషయాలు...
Read More >>

మమతామోహన్‌దాస్ పెళ్లి కుతురాయనే...

"తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే... రావే నా వంక’ అంటూ చిన్నప్పుడు మమతామోహన్‌దాస్, ప్రజిత్ మలయాళంలో పాడుకుని ఉంటారు. అప్పటి ఈ బాల్య స్నేహితుల అనుబంధం... పెద్దయ్యాక ప్రయణబంధంగా మారింది. ప్రస్తుతం మమతా దక్షిణాదిన తిరుగులేని హీరోయిన్. ప్రజిత్ విజయవంతమైన వ్యాపారవేత్త. అయితే ఆయన బహ్రెయిన్‌లో బిజినెస్ మాన్‌గా ఉన్నారు. మమతా తల్లిదండ్రులు...
Read More >>

Technology మన జీవితాన్ని ఎలా మార్చింది అంటే ?

Evolution of technology has greatly affected our lives It has a deep and long lasting impact Want to see how, Here it i...
Read More >>

తెలుగు వాడుక పదకోశం (Telugu words)

తెలుగు భాష అభివృద్ధికి ఈనాడు తదితర పత్రికలన్నీ నూతన పద కల్పన లోనూ, తెలుగు పదాల ప్రాచుర్యం లోనూ హర్షించదగ్గ కృషి చేస్తున్నాయి. మన భావవ్యక్తీకరణకి సరైన తెలుగు పదం సమయానికి గుర్తు రాకపొవడం తరచూ చాలామందికి అనుభవమే. ఈ చిన్న సమస్యకి సమాధానంగా ఈ పదాల మాలిక కూర్చే ప్రయత్నం. ఈ పదాలన్నీ నిత్యజీవితం లో వార్తాపత్రికల్లో కనిపించేవే. కాకపోతే ఇక్కడ ఒక మాలిక లాగా కూర్చే ప్రయత్నం చేస్తున్నా... ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఈ మాలిక...
Read More >>

సెవెన్త్‌ సెన్స్‌ సినిమా చూసిన తర్వాత, నాకొచ్చిన సందేహాలు

 సిక్స్త్‌ సెన్స్‌ అనేదాన్నే చాలామంది ఒప్పుకోనప్పుడు ఈ సెవెన్త్‌ సెన్స్‌ ఎక్కణ్ణుంచి వస్తుందిరా అనుకుంటూ మొదలెట్టాను సినిమా చూడ్డం. కొంతసేపటికే అర్థమైపోయింది మురుగదాస్‌  ఏడో జ్ఞానంగా దేన్ని అనుకుంటున్నాడో..! "జెనిటిక్‌ మెమొరీ"నే అతగాడు సెవెన్త్‌  సెన్స్‌ అన్నాడన్నమాట..!                  బోదిదమ్మ(ఇక్కడింకో సందేహం..!) వంశస్తుడైన హీరోగారు చివర్లో బోదిదమ్మగా మారిపోతాడు.(...
Read More >>

RARE photos of iSwarya and amazing photos

...
Read More >>

నవంబర్ 18న ముంబై యూనివర్సిటీలో వీకిపిడియా కాన్పరెన్స్

భారతదేశంలో వీకిపిడియా మొట్టమొదటి సారి ఆఫీసుని ప్రారంభిస్తునందుకు గాను ముంబైలో నవంబర్ 18న మూడు రొజుల అతిపెద్ద కాన్పరెన్స్‌ని ఏర్పాటుచేయనుంది. ఈ కార్యక్రమానికి వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ముఖ్య అతిధిగా రానున్నారు. ఇండియాలో జరిగే వీకి కాన్ఫరెన్స్‌కి జిమ్మీ వేల్స్ రావడం ఇదే మొదటి సారి.   ఇక ఈ కార్యక్రమాన్ని...
Read More >>

నవంబర్ 16న గూగుల్ మ్యూజిక్ స్టోర్

ఎప్పటి నుండో ఊరిస్తున్న సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా మార్కెట్లోకి గూగుల్ మ్యూజిక్ స్టోర్‌ని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌తో అనుసంధానం చేసి విడుదల చేయనుంది. ప్రస్తుతం గూగుల్ తనయొక్క మ్యూజిక్ బ్లాగ్స్ ద్వారా లిమిటెడ్ మ్యూజిక్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించడం జరుగుతుంది. ఎవరైతే గూగుల్...
Read More >>

ఆండ్రాయిడ్ 'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్' సోర్స్ కోడ్ విడుదల

ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు ఇటీవలే తెలిపిన సమాచారం ప్రకారం 'ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌'కి సంబంధించిన సోర్స్ కోడ్ ఇంటర్నెట్లో అందుబాటులోకి ఉంచడం జరిగిందన్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని త్వరలో మొబైల్ మార్కెట్లో...
Read More >>

ఎన్టీఆర్ తో సినిమాలేదు : రాజమౌళి

జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళిది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో స్టూడెంట్ నెం1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటించాలని చాలా కాలంగా ఎన్టీఆర్ యోచిస్తున్నాడు. రాజమౌళి తనతో సినిమా చేయాలని గట్టిగానే అడిగాడు ఎన్టీఆర్. చేస్తాననే దాకా విడిచిపెట్టనని బెట్టుచేశాడు. ఆ...
Read More >>

హాసినికి పెళ్లి కుదిరింది

కొందరికి ఆమె చేష్టలు మొనాటనీగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆ  బబ్లీ గర్ల్  అంటే చాలామంది గుండెల్లో యువరాణి. ఆమె ఎవరో కాదు… ఆ చాలామందిలో ఒకడైన బాలీవుడనటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడిన జెనీలియా. ప్రేమ చెట్టుకు పెళ్లి ఆకులు చిగురించాయి. ఇద్దరి ప్రేమకు ఆమోదం సులువుగా దొరికింది....
Read More >>

శాశ్వతంగా చలనచిత్రోత్సవాలు ఇక్కడే : సీఎం

బాలలను విజ్ఞాన గనులుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం  ప్రణాళికతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మన దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ళ వయసులోపు వారేనని, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని యువశక్తిని భావిభారత నిర్మాణానికి వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. పిల్లలను ప్రోత్సహించకుండా...
Read More >>

రజనీకి ‘షారుక్’ బిఎమ్‌డబ్ల్యూ

‘రా.వన్’ చిత్రంలో నటించిన వారికి షారుక్ ఖాన్ ఖరీదైన బహుమతులు అందిస్తున్నాడు. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా అనుభవ్ సిన్హా తెరకెక్కించిన చిత్రం ‘రా.వన్’  చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పనిచేసిన వారి కోసం షారుక్‌ఖాన్ అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లని బహుమతిగా అందిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రానికి...
Read More >>

‘చాకలి ఐలమ్మ’ ప్రారంభం

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవిత కథ ఆధారంగా ‘చాకలి ఐలమ్మ’ పేరుతోనే ఓ చిత్రం రూపొందనుంది.  ప్రీతీనిగమ్ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో మొదలయింది. మిరియాల రవీందర్ దర్శకత్వంలో కె.నాగమణి, గుర్రపు విజయ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ముహూర్తపు దృశ్యానికి చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం కెమెరా...
Read More >>

అల్లరి నరేష్‌ ‘సంఘర్షణ’

అల్లరి నరేష్‌ తమిళంలో నటించిన చిరం తెలుగులో ‘సంఘర్షణ’ పేరుతో అను వాదమవుతోంది. ఇందులో నరేష్‌తో పాటుగా శశి కుమార్‌, కలర్స్‌ స్వాతి, నివేద నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీరంజిత్‌ మూవీస్‌, టింబూ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా హక్కులు పొందాయి. పి.సముద్రఖని దర్శకుడు. ఆదివారం హైద రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్‌,...
Read More >>

ఒబామాకు బంపర్ అఫర్

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు బంపర్ అఫర్ తగిలింది. ఒబామాకు ‘క్రొకడైల్‌ అటాక్‌ ఇన్సురెన్స్‌ పాలసీ’ని ఒక కంపెనీ అందజేయనుంది. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మొసళ్లు అధ్యక్షునిపై దాడి చేస్తే 50,870 అమెరికా డాలర్లను నష్టపరిహారంగా చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఈ అద్భుతమైన పాలసీని ఒబామా లాంటి ప్రముఖులకు ఇచ్చేందుకు ఆతృతగా వేచిచూస్తున్నామని...
Read More >>

విభజిస్తే రాయల తెలంగాణ : ఒవైసీ

‘‘రాష్ట్ర విభజనపై పూటకో మాట వినపడుతోంది. ఒక వేళ చీల్చాల్సి వస్తే రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఇవ్వండి. లేదంటే మౌనంగా ఉండండి. హైదరాబాద్‌పైనా ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను కాపాడుకుంటాం. రాజధానిలో జీవిస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ...
Read More >>

యూపీ యువకులు బిచ్చగాళ్లు : రాహుల్‌ గాంధీ

‘‘ఉత్తరాదికి చెందిన గ్రామీణ యువకులు, ముఖ్యంగా యుపి, బీహార్‌లకు చెందినవారు ఎంతకాలం ఉపాధి కోసం మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు బిచ్చగాళ్లలా వలస పోవాలని’’ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సోమవారం ఉత్తరప్రదేశ్ లోని ఫూల్పూర్‌ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతో అవమానకరం...
Read More >>

శ్రీలక్ష్మి రాజీనామా ?

Add caption గనుల లీజుల్లో అక్రమాలకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డికి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. చెన్నైలోని తన సోదరుని నివాసంలో అనారోగ్యంతో ఉన్న శ్రీలక్ష్మి ఈ మేరకు రాజీనామా లేఖను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రాకు మంగళవారం...
Read More >>

ఉద్యమాన్ని ఆపలేరు : గద్దర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా ఉద్య మాలు జరుగుతుంటే పోలీస్‌ బలగా లను దింపి అక్రమ అరెస్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరని తెలంగాణ ప్రజాప్రంట్‌ చైర్మెన్‌ గద్దర్‌ అన్నారు. 9వ జాతీయ రహదారి దిగ్బంధం కేసులో అరెస్ట్‌ అయి జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులు చెరుకు సుధాకర్‌ను నల్లగొండ...
Read More >>

పాస్ పోర్టు తీసుకుని కోనేరుకు బెయిలు

దుబాయ్ ప్రసాద్ కు బెయిలు దొరికింది. అయితే, అది కేవలం తాత్కాలికమే. అది కూడా అయ్యప్పదర్శనం కోసం ప్రత్యేక వినతిపై మంజూరు చేసిన బెయిలు. ఎమ్మార్ ప్రాఫర్టీస్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఈయనకు సోమవారం కోర్టు సీబీఐ నుంచి తప్పిస్తూ రిమాండు విధించింది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న కోనేరు కోర్టుకు విన్నవించుకోవడం ఎస్కార్టుతో బెయిలు మంజూరు చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా అతని పాస్ పోర్టు ను కోర్టుకు స్వాధీనం చేయాలని నాంపల్లి...
Read More >>

The Rare photos of Adolf Hitler

...
Read More >>

Monday, November 14, 2011

Huwaei Technical Questions 13-11-2011

1) Write a Java Program for Pascal Traingale and print therir each line sum in same line? 2)Write a java program for prime numbers in Fibonacci series? 3) Write a java program for reverse of an array? 4)Write a java Program for delete one element in Doubly Linked List program? 5) Write a java program for sub string? 6)What is  data structure? explain one of the following with example? a)Quick Sort b)Merge sort c)heep...
Read More >>