Tuesday, October 25, 2011

బంగ్లాదేశ్ 359/9 డిక్లేర్డ్

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్కోరుకు ఇంకా 206 పరుగులు వెనకబడి ఇబ్బందుల్లో పడింది. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్‌లో 144/5 పరుగులు చేసింది. అంతకుముందు 255/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలిఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 350/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

No comments:

Post a Comment

Thank you for your comment