Wednesday, November 2, 2011

అల్లు అర్జున్ 1

‘నా ఫ్యాన్స్ పేజీకి లక్షా యాభైవేల మంది ఫాలోవర్స్ రావడం ఆనందంగా వుంది. ఈ సందర్భంగా నా అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్ సంబరపడిపోతున్నాడు. అవును అల్లు అర్జున్ ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతని ఫేస్ బుక్ ను లక్షా యాభైవేల మంది ఫాలో అవుతున్నారు.
దక్షిణాదిన సూర్య తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ వున్న హీరోగా, ఏకైక హీరోగా అల్లు అర్జున్ ప్రత్యేకతను చాటుకున్నాడు. మళయాళ, కన్నడ భాషల్లో అల్లు అర్జున్‌కున్న క్రేజ్ ఈ ఫాలోయింగ్‌కు కారణమని భావిస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఫాలో అవుతున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment