యాపిల్ కంపెనీకి
ఈరోజు ప్రపంచంలో ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ప్రత్యక్షంగా యాపిల్
కంపెనీ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ కారణం కాగా, పరొక్షంగా అందులో పని
చేసిన ఉద్యోగులనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇప్పడు దీని ప్రస్తావన ఎందుకంటే
యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పవి చేస్తున్న
రాన్ జాన్సన్ ఈ సంవత్సరం జూన్‌లో కంపెనీని విడిచి వెళ్లనున్నారని సమాచారం.
యాపిల్ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ, రాన్ జాన్సన్ గురించి '9to5Mac' పత్రికలో ఓ కధనం ప్రసారం అయింది. ఆ కధనం ప్రకారం రాన్ జాన్సన్ డిపార్ట్ మెంట్ స్టోర్ చైన్ అయిన 'జె.సి.పెన్నీ' కంపెనీగా సీఈవోగా భాధ్యతలను చేపట్టనున్నారని సమాచారం. రాన్ జాన్సన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుండి M.B.A పట్టబధ్రుడు. 2000వ సంవత్సరం నుండి కూడా రాన్ జాన్సన్ యాపిల్ కంపెనీ రిటైల్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.

No comments:
Post a Comment
Thank you for your comment