
ఇక కొల్‌కత్తా మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇండియా - ఇంగ్లాండ్ సిరిస్‌లో 11వికెట్లు తీసుకొవడంతో 26వ స్దానం నుండి 12వ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతక ముందు ఆల్ రౌండర్స్‌గా కొనసాగుతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ ఆల్ హాసాన్, ఆస్ట్రేలియా షేన్ వాట్సన్‌ని వెనుకకు నెట్టడం జరిగింది.
కెప్టెన్ ధోనీ ఈ సిరిస్‌లో 212 పరుగులు చేసి ఆడిన అన్ని మ్యాచ్‌లలోను అజేయంగా నిలవడం జరిగింది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఇండియా బ్యాట్స్ మెన్స్ విరాట్ కొహ్లీ ఐదవ స్దానంలో నిలవగా, ఓపెనర్ గౌతమ్ గంభీర్ 13వ స్దానాన్ని కైవసం చేసుకున్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment