Tuesday, November 1, 2011

ఫ్లాష్: శ్రీరామ రాజ్యం లేటెస్ట్ స్టిల్స్

బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న శ్రీరామరాజ్యం రీరికార్డింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. బాపు చిత్రీకరణకు, ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడియో విడుదల అయ్యి రెండు నెలలు కావస్తున్న సినిమా రిలీజ్ కాలేదన్న అభిమానుల అత్రుతకు మంచి ఫలమే దక్కబోతోంది.
ప్రస్తుతం తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు హైడ్ చేసిన బాలయ్య రాముడి గెటప్ ను రిలీజ్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే విడుదలయిన ఆ స్టిల్స్ కోసం ఈ లింకులను క్లిక్ చేయండి.
http://namastheamerica.com/gallery/index.php?level=picture&id=1606

No comments:

Post a Comment

Thank you for your comment