బ్రహ్మి వెండితెరపై నవ్వుల కులదైవం. ఆయన తెరపై కనిపిస్తే పండుగ. హీరో
లేకుండా, హీరోయిన్ లేకుండా సినిమా ఆడుతుందేమో కానీ బ్రహ్మి లేకుండా సినిమా
ఆడని పరిస్థితి ఇప్పుడు తెలుగు సినిమాది. అసమానమైన ఆయన నటనకు, హావభావాలకు
మురిసిపోని వారు, నవ్వుకోని వారు చాలా చాలా అరుదు. ఏ సినిమా హిట్టో, ఏ
సినిమా ఫట్టో తెలియని విచిత్ర పరిస్థితికి చేరిన తెలుగు సినీ ప్రేక్షకులు
బ్రహ్మిని ఉంటే కనీస ధైర్యంతో సినిమాకు వెళ్లగలుగుతున్నారు.
కానీ, ఇప్పుడు వెండితెర అవసరం లేకుండానే ఆయన అందరినీ నవ్విస్తున్నారు. ఫేస్ బుక్ మార్క్ జుకెర్ బర్గ్ దే కావచ్చు. అందులో రాజ్యమేలుతుంది మాత్రం మన బ్రహ్మి. ఆయన పేరిట అక్కౌంట్లు వెలిశాయి. కాంటెంపరరీగా విడుదలయ్యే అన్ని సినిమాల పోస్టర్లను మార్ఫింగ్ చేసి ఆయన మొహంతో నింపేశారు. దీంతో నెటిజన్లకు పొట్ట చెక్కలవుతోంది. అయితే, మార్ఫింగ్ సినిమా దాటిపోయింది. ఇప్పుడు రాజకీయాలకు పాకింది. వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి లా బ్రహ్మిని చూసుకుని పండగ చేసుకోండి మరి.

No comments:
Post a Comment
Thank you for your comment