తెలంగాణకోసం
నిజమాబాద్‌కు చెందిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు.
ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ దగ్గర దీక్ష ప్రారంభమైయింది. ఈ దీక్షకు పలువురు
కాంగ్రేస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ,ఉద్యోగ సంఘాల నాయకులు, స్థానిక
ప్రజలు పాల్గొని సంఘీబావం తెలిపారు.
మరోవైపు మాజీ మంత్రి కోమట్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రెండో
రోజూ అనూహ్య స్పందన వస్తోంది. జిల్లా నలుమూలలనుంచి దీక్షా శిబిరానికి జనం
భారీ సంఖ్యలో తరలి వచ్చి కోమట్డ్డిరెడ్డి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.
తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ది చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

No comments:
Post a Comment
Thank you for your comment