గ్రేటర్ నోయిడాలోని
దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో నిర్మించిన బుద్ధ సర్క్యూట్‌పై ఆదివారం
జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ప్రధాన రేసులో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్
సెబాస్టియన్ వెటెల్ మొట్టమొదటి స్దానాన్ని కైవసం చేసుకొగా, రెండు, మూడు
స్దానాలను జెన్సన్ బటన్, ఫెర్నాడో ఆల్సనో కైవసం చేసుకున్నారు.
ఆ తర్వాతా హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్ ఇద్దరూ పొటాపోటీగా 48 ల్యాప్స్‌లలో రేసును పూర్తి చేశారు. చివరకు ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములావన్ రేసులో ఎట్టకేలకు మొట్టమొదటి స్దానాన్ని సెబాస్టియన్ వెటెల్ కైవసం చేసుకున్నాడు. ‘ఫోర్స్ ఇండియా’కు చెందిన అడ్రియన్ సుటిల్ 8వ స్థానం నుంచి, పాల్ డీ రెస్టా 12వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. హిస్పానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత తొలి ఎఫ్1 డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ 1ని:30.238 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి 21వ స్థానంలో నిలిచాడు.
ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫెరారీ మాసా అదుపుతప్పి గోడను ఢీకొట్టి వైదొలిగడం జరిగిన విషయం తెలిసిందే. అయితే క్వాలిఫయింగ్ సమయంలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ మైకేల్ షుమాకర్ దారికి ఉద్దేశపూర్వకంగా అడ్డువచ్చినందుకు కార్తికేయన్‌పై స్టీవార్డ్స్ ఐదు గ్రిడ్‌ల పెనాల్టీ విధించారు. దాంతో కార్తికేయన్ 23వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్-1లో వర్జిన్ జట్టు డ్రైవర్ టిమో గ్లాక్ (1ని:34.046 సెకన్లు) 107 శాతం సమయాన్ని (1ని:32.222 సెకన్లు) అందుకోకపోవడంతో అతను ప్రధాన రేసులో బరిలోకి దిగాలా వద్దా అనేది స్టీవార్డ్స్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కార్తికేయన్‌తోపాటు హామిల్టన్ (మెక్‌లారెన్), పెరెజ్ (సాబెర్)లపై మూడు స్థానాల పెనాల్టీ, వితాలీ పెట్రోవ్ (రీనాల్ట్), రికియార్డో (హిస్పానియా)లపై ఐదు స్థానాల పెనాల్టీ విధించారు.
సీజన్‌లో 13వ సారి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో వెటెల్ మరో ‘పోల్ పొజిషన్’ను సాధిస్తే ఒకే సీజన్‌లో అత్యధికంగా 14 ‘పోల్స్’ నమోదు చేసిన నెజైల్ మాన్సెల్స్ (1992లో) సరసన నిలుస్తాడు. ఒకే సీజన్‌లో అత్యధికంగా 16 సార్లు తొలి వరుస (1-2) నుంచి రేసును మొదలుపెట్టిన నాలుగో డ్రైవర్‌గా వెటెల్ గుర్తింపు పొందాడు. గతంలో అయెర్టన్ సెన్నా (1989), అలైన్ ప్రాస్ట్ (1993), డామన్ హిల్ (1996) మాత్రమే ఈ ఘనత సాధించారు.

No comments:
Post a Comment
Thank you for your comment