
గీత రచయితలు రాచర్ల సురేష్, లక్ష్మణ్ కోడిచర్ల, పద్మ శ్రీనివాస్,
రమేష్‌రెడ్డి అందించిన సాహిత్యానికి సంగీత దర్శకుడు యశోకృష్ణ చక్కని బాణీలు
సమకూర్చారు. పాటల ఆదరణ వెనుకవారి కృషి ఎంతగానో ఉంది. ఈ పాటల్లో తెలంగాణ
బతుకును, వారి వెతలను కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. 1969, 72
మధ్య తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఇతివృత్తంతో శ్రమకోర్చి ఈ
చిత్రాన్ని నిర్మించాను. ఏడు పాటలు న్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా
పూర్తిచేసి తొలికాపీ సిద్ధం చేశాను అని రమేష్‌రెడ్డి వివరించారు.
No comments:
Post a Comment
Thank you for your comment