Wednesday, November 2, 2011

మళ్లీ పెట్రోలు ధరల పెంపు!!

పెరుగుట విరుగుట కొరకే. అయితే, ఇక్కడ విరిగేది మాత్రం ప్రభుత్వమే. వరుసగా పెట్రలో పెంచుతూ వచ్చిన ప్రభుత్వం తాజాగా మళ్లీ పెంచుతోంది. పెరిగిన చమురుధరల మూలంగా నష్టాలను తగ్గించటం కోసం పెట్రో కంపేనీలు ఇంధన ధరలను మళ్ళీ పెంచాలని సూచించాయి. ఈ నిర్ణయం అమలుయాయితే మరో 1.80 పైసలు ప్రతిలీటరుకు పెట్రోలు ధర పెరగనుంది. త్రైమాసిక ఫలితాలలో 33.6 బిలియన్ రూపాయల నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పెటట్టు లేదని కంపెనీ అధికారులు తెలిపారు.
ప్రతి లీటరుకు మేము 1.50 పైసలు నష్టపోతున్నాము. ప్రతి లీటరుకు 1.82 రూపాయల ధర పెంచితే తప్ప నష్టాలను భర్తీ చేయలేమని హెచ్‌పి‌సి‌ఎల్ డైరెక్టర్ బి ముఖర్జీ తెలిపారు. మొత్తానికి పెట్రోలు ధరలే ప్రభుత్వాన్ని పడగొట్టేలా ఉన్నాయి.

No comments:

Post a Comment

Thank you for your comment