తెలంగాణ నేతలు హద్దుమీరి తిడుతున్నారంటూ అది కచ్చితంగా లగడపాటినే అయి
ఉంటుందని ఎవరైనా చెబుతారేమో. ఏ నేతల మీదద లేనంత కోపం లగడపాటి మీద ఉంటుంది.
తెలంగాణ గురించి లాజిక్కులు తీసేది ఆయనొక్కడే కదా మరి. “తెలంగాణ ఎంపీలను
గురించి అనవసరంగా మాట్లాడితే లగడపాటి రాజగోపాల్ నాలుక కోస్తామ”ని ఎంపీ
పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తమపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర
పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, తమకు
స్ఫూర్తినిచ్చిన దామోదర్‌రెడ్డి ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment