
డీఎస్ బుధవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఆయన
విలేకర్లతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని,
ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. తెలంగాణ
సెంటిమెంట్ ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు
ప్రయత్నిస్తోందన్నారు. త్యాగం అంటే రాజీనామా చేసి మళ్లీ గెలవటమా అని డీఎస్
ప్రశ్నించారు. తెలంగాణ పట్ల తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం
లేదన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment