తెలంగాణ
కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని డీజీపీ దినేష్‌రెడ్డి సస్పెండ్
చేశారు. విధుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి
క్రమశిక్షణ తప్పినందుకే సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో తెలంగాణ
కోసం ఆమె తన పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా సీమాంధ్ర
అధికారుల వేధింపులు తాళలేకనే రాజీనామా చేశానని ఆమె గురువారం చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే ఉద్యోగం చేస్తానని కూడా తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment