Wednesday, November 2, 2011

ఐశ్వర్యారాయ్ @ 38

బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంగళవారం 38 వ ఏట అడుగుపెట్టింది. తన జన్మదిన వేడుకల్ని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకోనున్నారు. మంగళవారం సాయంత్రం ముంబైలో విలాసవంతమైన ఓ హోటల్లో విందును బచ్చన్ కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేశారు. ఈ విందులో బాలీవుడ్ ప్రముఖ తారలు, ముంబై ప్రముఖుల పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతున్న ఐశ్వర్య ఇటీవలే ఘనంగా శ్రీమంతం కార్యక్రమాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Thank you for your comment