ఎమ్మార్
అవకతవకల కేసులో కోనేరు ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. రేపు
ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. విలాసవంతమైన విల్లాల అమ్మకాల్లో
అక్రమాలకు పాల్పడినట్లు ఆదారాలు స్పష్టంగా దొరకడంతో సీబీఐ కీలక చర్యలకు
ఉపక్రమించింది.
హైకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 17న ఎమ్మార్ వ్యవహారంపై సీబీఐ
కేసునమోదుచేసింది. తప్పుడు లెక్కలతో ఏపీఐఐసీని మోసం చేసిన స్త్టెలిష్‌హోం
రికార్డుల్లో గజం రూ.5వేలు ధర నమోదుచేసి గజం రూ.25 వేల నుంచి రూ.50వేలకు
విక్రయించింది. ఈ వ్యవహారంలో స్త్టెలిష్‌హోం ప్రతినిధులు రూ.కోట్లు
కొల్లగొట్టినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మార్ కుంభకోణంలో
కోనేరు ప్రసాద్, రంగారావులు కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది.
ఆధారాలున్నాయి
ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ అవకతవకలకు పాల్పడినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకే కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సెక్షన్ 160 కింద ఓఎంసీ కేసులో జగన్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ అవకతవకలకు పాల్పడినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకే కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సెక్షన్ 160 కింద ఓఎంసీ కేసులో జగన్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
కేవలం పరిచయం అంతే…
స్టైలిష్ హోంకు చెందిన కోనేరు ప్రసాద్ ఓ వ్యాపారవేత్తగా మాత్రమే
టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిచయం తప్ప అంతకు మించి ఏ సంబంధం లేదని ఆ
పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పేర్కొన్నారు. కోనేరు ప్రసాద్ కు లబ్ధి
చేకూరేలా చంద్రబాబు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తమ హయాంలో ఎమ్మార్
ప్రాపర్టీస్‌కు ఇచ్చిన అనుమతులన్నీ పాదదర్శకంగా జరిగాయని ఆయన
తెలిపారు. ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ తో ఒప్పందం చేసుకున్న స్టైలిష్ హోమ్స్
సంస్థను ఏర్పాటు చేయించింది రాజశేఖరరెడ్డేనని కేశవ్ అన్నారు.
ఇదిలా ఉండగా కోనేరు ప్రసాద్ ఇంతకీ ఎవరికి సన్నిహితం అంటే చంద్రబాబు
అదికారంలో ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉంటే, ఆ తర్వాత రాజశేఖరరెడ్డితో
కూడా సత్సంబంధాలు కొనసాగించారన్నది సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
this is the profile of koneru prasad available on indiamart
Koneru prasad
Prasad Koneru is the Founder-Chairman and Chief Mentor of The Trimex
Group, that has global business operations across three business lines –
mining, processing and trading and is currently is guiding the group
into new verticals & businesses. With wide ranging experience across
several industry sectors spanning industrial raw minerals, real estate
development, trading, shipping and logistics, Prasad spearheads a group
of companies engaged in laterally integrated activities. Prasad Koneru
is currently the Managing Director of Rakindo Developers pvt Ltd . (50 –
50 JV between Trimex Group and Rakeen pvt Ltd; UAE (PJSC)) Company
promoted by Government of Ras Al Khaimah.
He sincerely believes that all those who work in his Group companies
across the globe form his large family. Koneru is a deeply religious
man, with a kind heart that reaches the poor and needy aptly seen by his
various philanthropic activities through the Koneru Prasad Foundation
free clinics and schools in Andhra Pradesh
Vision
Koneru’s global business vision and deep sense of understanding of
major opportunities in various verticals, has driven the Group to foray
in to Real Estate & Infrastructure. His vision of a Green healthy
living has seen the birth of a revolutionary entity in RAKINDO – a real
estate JV with the Government of Ras Al Khaimah, which would primarily
focus on the construction and development of large self-contained ,
Integrated Townships with world-class standards and amenities in various
parts of India. The turnover is expected to cross USD Five billion in
the next 5 years.
Prasad Koneru
Founder-Chairman and Chief Mentor
Madhu Koneru
Executive Vice Chairman
Pradeep Koneru
Executive Director
No comments:
Post a Comment
Thank you for your comment