‘దమ్ము’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటించటం దాదాపు ఖరారైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ కనిపిస్తారు. మాకందిన అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి త్రిష షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ పై ఓ పాట షూట్ చేయనున్నారు. యంగ్ టైగర్ సరసన త్రిష తొలిసారి జతకడుతోంది. కాగా, కార్తీక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించటం ఖాయమైంది
Blogroll
Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Tuesday, November 1, 2011
‘దమ్ము’ చిత్రంలో ఎన్టీఆర్, త్రిష
‘దమ్ము’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటించటం దాదాపు ఖరారైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ కనిపిస్తారు. మాకందిన అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి త్రిష షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ పై ఓ పాట షూట్ చేయనున్నారు. యంగ్ టైగర్ సరసన త్రిష తొలిసారి జతకడుతోంది. కాగా, కార్తీక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించటం ఖాయమైంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment