అక్టోబరు
31 వ తేదీ ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి
ప్రకటించింది. ఆ 700 కోట్లవ శిశువు అత్యధికంగా జనాభా పెరుగుదల ఉన్న ఆసియా
దేశాల్లోనే పుడుతుందని అంచనా వేసింది. అయితే ఆ మహోత్తర ఘటన మన దేశంలోనే
జరగనుండటం విశేషం. ఆ శిశువు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని ఏదో ఒక
గ్రామంలో పుట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి, బ్రిటన్ కు చెందిన స్వచ్ఛంద
సంస్థ “ప్లాన్” తెలిపాయి. అక్టోబరు 31 మధ్యాహ్నం పుట్టనున్న ఆ అద్భుత
శిశువు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని ‘ప్లాన్’ ప్రతినిధులు తెలిపారు.
జనాభా పెరుగుదల మీటరు, ఐక్య రాజ్య సమితి క్యాంపెయిన్ కోసం ఈ లింకును వాడండి. http://www.worldometers.info/
An average of 15,000-16,000 children are born every day in Uttar
Pradesh and of these as many as 350 take birth in Lucknow. In 1999, the
UN named a Bosnian son of refugee parents the world’s sixth billionth
person, but it has no such plan to name anyone this time. It has,
however, launched a global campaign called ‘7 Billion Actions’, asking
individuals, organisations and corporations to share their stories of
how the world of seven billion people can be a better place for all to
live.
No comments:
Post a Comment
Thank you for your comment