Monday, October 31, 2011

ప్రేమోన్మాది నజీర్ ఆత్మహత్య!

శనివారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థిని స్వాతి హత్య కేసులో నిందితుడు నజీర్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా వడ్డేపల్లి చెరువు దగ్గర అతడి మృతదేహం లభ్యమయింది. సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న స్వాతిని ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్ననజీర్ శనివారం కత్తితో పొడిచి, హత్యచేశాడు. అయితే నజీర్‌ను పోలీసులే చంపి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment