బాలయ్య రాముడి గెటప్ రివీల్డ్ !
బాలయ్య రాముడిగా నయనతార సీతగా రూపొందిన శ్రీరామరాజ్యం ఈ నెల 14 న ప్రపంచ
వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బాపూ దర్సకత్వం లో రూపొందిన ఈ
చిత్రంలో బాలయ్య రాముడి గెటప్ లో ఎలా ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు
చూస్తున్నారు. అయితే, ఇంత టెక్నాలజీ వచ్చాక ఊరికే ఉంటుందా? రాముడి గెటప్
కి సంబందించిన లుక్ ని ఈ నెల 31 న అధికారికంగా విడుదల చేయడానికి చిత్ర
నిర్మాత యలమంచలి సాయి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, అంతలోనే ఆ గెటప్‌లో
బాలయ్య ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. ఇదిగో మీరూ చూడండి.
No comments:
Post a Comment
Thank you for your comment