మాధవీలత “ఉసురు”తో మళ్లీ తెరపై జిగేల్ మంటోంది. ఆమెతో పాటు సుభాష్
రాయల్, అభినయ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాకి ‘ఉసురు. దెయ్యాలు
న్నాయి.. నిజం’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. వేణు.ఆర్ దర్శకుడు. ప్ర
స్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరు గుతున్నాయి.
”ఆత్మల మీద పరిశోధన చేసే కుర్రాడు, ఓ జర్నలిస్ట్ స్నేహితురా లితో కలిసి
ఓ బంగళాకు వెళతాడు. అక్కడ ఏం జరిగింది?” అన్నది కథ. ‘అరుంధతి, కాంచన
చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే సినిమా అని నిర్మాతలు
చెబుతున్నారు. నవం బర్ రెండో వారంలో సినిమా విడుదల కావచ్చు.
No comments:
Post a Comment
Thank you for your comment